పి.గన్నవరంలో గడపగడపకు వైఎస్ఆర్‌సీపీ | 'gadapa gadapaku YCP' starts in P gannavaram constituencey | Sakshi
Sakshi News home page

పి.గన్నవరంలో గడపగడపకు వైఎస్ఆర్‌సీపీ

Oct 15 2016 11:31 AM | Updated on Sep 4 2017 5:19 PM

జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో శనివారం గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలైంది.

తూర్పుగోదావరి: జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో శనివారం గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలైంది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. టీడీపీ హామీల వైఫల్యం, అవినీతిపై ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement