నలుగురు అరెస్టు | four men arrested | Sakshi
Sakshi News home page

నలుగురు అరెస్టు

Oct 10 2016 12:18 AM | Updated on Aug 20 2018 4:44 PM

మండలంలోని ఎల్లుట్లలో ఈ నెల 5న పాడి గేదెల అపహరణ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.

పుట్లూరు :  మండలంలోని ఎల్లుట్లలో ఈ నెల 5న పాడి గేదెల అపహరణ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. రవి, నాగభూషణంతో పాటు మరో ఇద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement