ఉత్కంఠభరితంగా ఫుట్‌బాల్‌ పోటీలు | fott ball competitions | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా ఫుట్‌బాల్‌ పోటీలు

Oct 28 2016 11:57 PM | Updated on Sep 4 2017 6:35 PM

ఉత్కంఠభరితంగా ఫుట్‌బాల్‌ పోటీలు

ఉత్కంఠభరితంగా ఫుట్‌బాల్‌ పోటీలు

తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫా డిస్ట్రిక్ట్‌ కప్‌ –2016 పోటీలు రెండోరోజు శుక్రవారం స్థానిక డాక్టర్‌ తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్‌లో ఉత్కంఠభరితంగా సాగాయి.

 తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫా డిస్ట్రిక్ట్‌ కప్‌ –2016 పోటీలు రెండోరోజు  శుక్రవారం స్థానిక డాక్టర్‌ తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్‌లో ఉత్కంఠభరితంగా సాగాయి. అండర్‌ –16 బాలికల విభాగంలో పల్లంట్ల జట్టు విజేతగా నిలిచింది. బెస్టు ఉమెన్‌ ఆఫ్‌ ది టోర్నమెంటుగా మేడపూడి పూజిత(జంగారెడ్డిగూడెం), బెస్టు గోల్‌ కీపర్‌గా పి.పద్మజ(పల్లంట్ల), ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంటుగా జె.భూమిక (పల్లంట్ల) అవార్డులను, నగదును అందుకున్నారు. విజేతలకు టోర్నీ నిర్వాహకులు దాసరి భాస్కరరావు, ఉడిపి హోటల్‌ అధినేత అచ్చన్న బాబు బహుమతులు అందించారు. అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement