బెలుం గుహల్లో విదేశీయుల బృందం | foreigners in belum caves | Sakshi
Sakshi News home page

బెలుం గుహల్లో విదేశీయుల బృందం

Sep 17 2016 9:37 PM | Updated on Oct 4 2018 6:57 PM

బెలుం గుహల్లో విదేశీయుల బృందం - Sakshi

బెలుం గుహల్లో విదేశీయుల బృందం

ప్రఖ్యాత బెలుం గుహలను శనివారం విదేశీయులు తిలకించారు.

కొలిమిగుండ్ల: ప్రఖ్యాత బెలుం గుహలను శనివారం విదేశీయులు తిలకించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల అమలు  తీరును అధ్యయనం చేసేందుకు అల్జీరియా, సూడాన్, ఇథోఫియా, ఘనా, మారిషస్, నేపాల్, లిబియా, సిరియా,టాంజానియా తదితర.. 14 దేశాల నుంచి 28 మంది వచ్చారు. బెలుం గుహలో పలు ప్రదేశాలను తిలకించారు. వారి వెంట ఎన్‌ఐఆర్డీ అధికారి నరసింహులు, ఆర్‌డబ్లూఎస్‌ ఈఈ వెంకట రమణ, ఎస్‌ఈ వీరభద్రరావు, డీఈ ఉమామహేశ్వరరావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement