లవర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇచ్చారని.. | for make missed call to lover | Sakshi
Sakshi News home page

లవర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇచ్చారని..

Dec 13 2016 11:57 PM | Updated on Sep 4 2017 10:38 PM

శ్రీరామ్‌నగర్‌కు చెందిన అనూక్, విశ్వనాథ్‌ అలియాస్‌ బన్నీలపై అదే కాలనీకి చెందిన దినేష్‌రెడ్డి, అమర్, సాయికుమార్, తరుణ్‌ సోమవారం రాత్రి దాడి చేశారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీరామ్‌నగర్‌కు చెందిన అనూక్, విశ్వనాథ్‌ అలియాస్‌ బన్నీలపై అదే కాలనీకి చెందిన దినేష్‌రెడ్డి, అమర్, సాయికుమార్, తరుణ్‌ సోమవారం రాత్రి దాడి చేశారు. బాధితుల్లో ఒకరు దాడి చేసిన వారిలోని ఓ వ్యక్తి లవర్‌ సెల్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వడంతో ఘర్షణ పడ్డారు. మాటకు మాట పెరిగి అనూక్, విశ్వనాథ్‌లపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ మధుసూదన్‌రావు మంగళవారం తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement