గోష్పాద క్షేత్రంలోకి ప్రవేశించిన వరద | Flood enters the gospada field | Sakshi
Sakshi News home page

గోష్పాద క్షేత్రంలోకి ప్రవేశించిన వరద

Jul 12 2016 1:55 PM | Updated on Aug 1 2018 3:59 PM

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 13.20 అడుగులకు చేరటంతో 12లక్షల ఏడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. గోష్పాదక్షేత్రంలోకి వరదనీరు ప్రవేశించింది. ఇప్పటికే స్నానఘట్టాలు నీట మునిగాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement