ఐదుగురు విద్యార్థులు డీబార్‌ | five students debar in degree exams | Sakshi
Sakshi News home page

ఐదుగురు విద్యార్థులు డీబార్‌

Apr 1 2017 12:18 AM | Updated on Nov 6 2018 5:13 PM

వర్సిటీ అనుబంధ డిగ్రీ పరీక్షల్లో శుక్రవారం ఐదుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు ఎవాల్యుయేషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రామ్మూర్తి తెలిపారు.

ఎస్కేయూ : వర్సిటీ అనుబంధ డిగ్రీ పరీక్షల్లో శుక్రవారం ఐదుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు ఎవాల్యుయేషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌  రామ్మూర్తి తెలిపారు.  తాడిపత్రి పరీక్ష కేంద్రంలో వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నలుగురు, జేసీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఒక విద్యార్థి విద్యార్థులు  కాపీయింగ్‌కు పాల్బడుతుండగా పట్టుబడ్డారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement