రిలయన్స్ టవర్‌లో అగ్నిప్రమాదం | Fire breaks out in reliance tower | Sakshi
Sakshi News home page

రిలయన్స్ టవర్‌లో అగ్నిప్రమాదం

May 22 2016 9:49 PM | Updated on Sep 4 2017 12:41 AM

మంచిర్యాల పట్టణంలోని రిలయన్స్ టవర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.

మంచిర్యాల టౌన్(ఆదిలాబాద్ జిల్లా): మంచిర్యాల పట్టణంలోని రిలయన్స్ టవర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెళ్లిలో పేల్చిన తారాజువ్వలు రిలయన్స్ టవర్‌లోకి దూరి మంటలు చెలరేగాయి. కేబుళ్లకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement