రేపు కంటి వైద్య శిబిరం | eye medical camp 18th july | Sakshi
Sakshi News home page

రేపు కంటి వైద్య శిబిరం

Jul 16 2016 11:11 PM | Updated on Aug 17 2018 2:53 PM

రేపు కంటి వైద్య శిబిరం - Sakshi

రేపు కంటి వైద్య శిబిరం

ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఈనెల 18న కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు

ఆదిలాబాద్ రిమ్స్ : ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఈనెల 18న కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. మహేంధ్రనాథ్, ఎస్. మోహన్‌రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రబాద్‌లోని పుష్పగిరి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు జరుగుతాయని, పెన్షనర్స్ అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement