శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం | donation to srivari nityannadanatrust | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

Aug 30 2016 7:27 PM | Updated on Sep 4 2017 11:35 AM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు సోమవారం ఒక భక్తుడు రూ.1.08 లక్షలను విరాళంగా అందజేశారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు సోమవారం ఒక భక్తుడు రూ.1.08 లక్షలను విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన నరం అర్జునరావు, దమయంతి పేరున నరం సీతారామాంజనేయులు ఈ మొత్తాన్ని నిత్యాన్నదాన ట్రస్టుకు జమచేశారు. ముందుగా వీరు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.  ఈవో వేండ్ర త్రినాథరావు దాతను అభినందించి విరాళం బాండ్‌ అందజేశారు. 
 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement