శ్రీకాకుళం టీడీపీలో ముసలం | disputes in srikakulam tdp over mlc election candidates selection | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం టీడీపీలో ముసలం

Feb 27 2017 11:17 AM | Updated on Sep 2 2018 4:52 PM

శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement