మండల పరిధిలోని పి. కొత్తూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీకి రెండు రోజుల క్రితం వజ్రం లభ్యమైంది.
వజ్రం లభ్యం
Oct 9 2016 10:36 PM | Updated on Oct 1 2018 2:44 PM
పి.కొత్తూరు(తుగ్గలి): మండల పరిధిలోని పి. కొత్తూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీకి రెండు రోజుల క్రితం వజ్రం లభ్యమైంది. కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేస్తుండా మెరుస్తున్న రాయి కనిపించింది. పరిశీలించి చూడగా వజ్రమని తేలింది. దీనిని మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.70 వేలు నగదు, రెండు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement