జిల్లాతోనే సిరిసిల్ల సమగ్ర అభివృద్ధి
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని మససీద్ కమిటీ ప్రతినిధులు అన్నారు. పట్టణంలో శుక్రవారం ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు.
Published Fri, Sep 30 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM