డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు | dengi not dangerious | Sakshi
Sakshi News home page

డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు

Sep 25 2016 12:03 AM | Updated on Sep 4 2017 2:48 PM

డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు

డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు

మలేరియా, డెంగీ ప్రాణాంతక వ్యాధులు కాదని డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి అన్నా రు. ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. దోమలపై దండయాత్ర, దోమల నివారణ చర్యలు, వైరల్‌ జ్వరాలపై సమీక్షించారు.

 
ఉయ్యూరు : 
మలేరియా, డెంగీ ప్రాణాంతక వ్యాధులు కాదని డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి అన్నా రు. ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. దోమలపై దండయాత్ర, దోమల నివారణ చర్యలు, వైరల్‌ జ్వరాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పగటి దోమలతోనే డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. జిల్లాలో 120 డెంగీ కేసులు, 370 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. జ్వరం వస్తే ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్‌సీలో వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.  వైద్యులు బాలకృష్ణ, శోభ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement