మనసంతా పనస | Demand for Jackfruit | Sakshi
Sakshi News home page

మనసంతా పనస

Jul 25 2016 5:39 PM | Updated on Sep 4 2017 6:14 AM

మనసంతా పనస

మనసంతా పనస

పనస పండ్ల పరిమళంతో రామభద్రపురం మార్కెట్‌ గుబాళిస్తోంది. ఎక్కడ చూసినా పండ్ల రాశులతో కనువిందు చేస్తోంది. ఒడిశాలోని కుందిలి, సుంకి ప్రాంతాల నుంచి ఇవి వస్తున్నాయి.

రామభద్రపురం : పనస పండ్ల పరిమళంతో రామభద్రపురం మార్కెట్‌ గుబాళిస్తోంది. ఎక్కడ చూసినా పండ్ల రాశులతో కనువిందు చేస్తోంది. ఒడిశాలోని కుందిలి, సుంకి ప్రాంతాల నుంచి ఇవి వస్తున్నాయి. ఒక్కొక్కటి రూ.60 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. రామభద్రపురం మీదుగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు వెళ్తుండటంతో మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాల ప్రయాణికులు అధికంగా పనన పండ్లను కొనుగోలు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement