‘మల్లన్నసాగర్‌’ సామర్థ్యం తగ్గించాలి | decrease capacity of mallanna sagar | Sakshi
Sakshi News home page

‘మల్లన్నసాగర్‌’ సామర్థ్యం తగ్గించాలి

Aug 10 2016 5:43 PM | Updated on Sep 4 2017 8:43 AM

కొమురవెల్లి మల్లన్న సాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం నాటికి 66వ రోజుకు చేరాయి.

తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన  నిరసన దీక్షలు బుధవారం నాటికి 66వ  రోజుకు చేరాయి. దీక్షల్లో చాముండేశ్వరీ మహిళా సంఘం సభ్యులు నాయిని కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, బాలలక్ష్మి, ప్రమీల, దుబ్బాక భాగ్యమ్మ, శేరుపల్లి లక్ష్మి, గిర్మాజి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ సామర్ధ్యాన్ని తగ్గించి ముంపు  నుంచి కాపాడాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement