హాకీ గ్రౌండ్‌లో శవం లభ్యం | dead Body found in Hockey Ground, | Sakshi
Sakshi News home page

హాకీ గ్రౌండ్‌లో శవం లభ్యం

Jul 20 2016 8:34 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఖార్ఖానా పరిధిలో గల మస్తాన్ హోటల్ సమీపంలోని హాకీ గ్రౌండ్‌లో ఉన్న ఓ నాలాలో గుర్తుతెలియని శవం బుధవారం లభ్యమైంది.

ఖార్ఖానా పరిధిలో గల మస్తాన్ హోటల్ సమీపంలోని హాకీ గ్రౌండ్‌లో ఉన్న ఓ నాలాలో గుర్తుతెలియని శవం బుధవారం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు సుమారు 40 ఉండవచ్చు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement