breaking news
unidentified corpse
-
గుర్తు తెలియని శవం లభ్యం
జిన్నారం :జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలోని ఓ కుంటలో సోమవారం పోలీసులు గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొల్లారం గ్రామంలోని దామరచెరువులో తేలియాడుతున్న ఓ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో గురు్్తపట్టకుండా అయిపోయిందని ఎస్ఐ ప్రశాంత్్తెఎలిపారు. మృతుడిది సుమారు 45ఏళ్లవయస్సు ఉండవచ్చని, ఇందుకు సంబంధించిన వివరాలుతెలియాలి్్స ఉందన్నారు. మృతదేహాన్ని పటాన్చెరులోని ప్రభుతా్్వసుపత్రికి తరలిచినట్లు పోలీసులు చెప్పారు. -
హాకీ గ్రౌండ్లో శవం లభ్యం
ఖార్ఖానా పరిధిలో గల మస్తాన్ హోటల్ సమీపంలోని హాకీ గ్రౌండ్లో ఉన్న ఓ నాలాలో గుర్తుతెలియని శవం బుధవారం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు సుమారు 40 ఉండవచ్చు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.