రాజన్న సన్నిధిలో రద్దీ
శ్రావణమాసం చివరి శనివారం కావడంతో వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Aug 27 2016 9:45 PM | Updated on Sep 4 2017 11:10 AM