ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయుత చండీయాగంపై ఆయన గవర్నర్ తో చర్చించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయుత చండీయాగంపై ఆయన గవర్నర్ తో చర్చించారు. డిసెంబర్ లో జరిగే చండీయాగానికి రావాలని ముఖ్యమంత్రి గవర్నర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.