చీనీ ధర టన్ను రూ.16 వేలు | chini rate hike | Sakshi
Sakshi News home page

చీనీ ధర టన్ను రూ.16 వేలు

Jul 7 2017 10:46 PM | Updated on Sep 5 2017 3:28 PM

చీనీ ధర టన్ను రూ.16 వేలు

చీనీ ధర టన్ను రూ.16 వేలు

స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం చీనీ ధర టన్ను సరాసరి రూ.16 వేలు పలికింది.

అనంతపురం అగ్రికల్చర్‌ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం చీనీ ధర టన్ను సరాసరి రూ.16 వేలు పలికింది. 380 టన్నుల చీనీకాయలు వేలానికి రాగా అందులో గరిష్ట ధర టన్ను రూ.21 వేలు పలకగా, కనిష్టం రూ.9 వేలు పలికింది. సరాసరి రూ.16 వేలు పలికినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గత 15 రోజులుగా సరాసరి టన్ను ధర రూ.15 నుంచి రూ.16 వేలకు మించి నమోదు.

Advertisement

పోల్

Advertisement