తిరుపతిలో విషాదం... | child head found at tirupati ruia hospital | Sakshi
Sakshi News home page

తిరుపతిలో విషాదం...

Mar 12 2016 6:40 PM | Updated on Sep 3 2017 7:35 PM

తిరుపతిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రి సమీపంలో నడిరోడ్డుపై పసికందు తల పడి ఉంది.

తిరుపతి: తిరుపతిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రి సమీపంలో నడిరోడ్డుపై పసికందు తల పడి ఉంది. దీంతో స్ధానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును ఎవరైనా హత్య చేసారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రుయా ఆస్పత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement