నీటి తొట్టిలో పడి చిన్నారి మృత్యువాత | child dies of fall in to water bucket | Sakshi
Sakshi News home page

నీటి తొట్టిలో పడి చిన్నారి మృత్యువాత

Oct 26 2016 11:00 PM | Updated on Sep 4 2017 6:23 PM

కర్ణాటకలోని పావగడ తాలూకాలోని తిరుమణిలో నరశింహలు, సుధారాణి దంపతుల కుమారుడు నిఖిత్‌(4) ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడ్డాడు.

పావగడ : కర్ణాటకలోని పావగడ తాలూకాలోని తిరుమణిలో నరశింహలు, సుధారాణి దంపతుల కుమారుడు నిఖిత్‌(4) ఆడుకుంటూ  వెళ్లి నీటి తొట్టిలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించడంతో అప్పటికే ఊపిరాడక చిన్నారి మతి చెందాడు. తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement