మెట్లపై నుంచి జారిపడి చిన్నారి మృతి | child dies in rayalacheruvu | Sakshi
Sakshi News home page

మెట్లపై నుంచి జారిపడి చిన్నారి మృతి

Sep 26 2016 12:10 AM | Updated on Sep 4 2017 2:58 PM

రాయలచెరువులో షఫీవుల్లా కుమార్తె షహనాజ్‌(3) మెట్లపై నుంచి జారి పడి ఆదివారం మరణించి నట్లు గ్రామస్తులు తెలిపారు.

యాడికి : రాయలచెరువులో షఫీవుల్లా కుమార్తె షహనాజ్‌(3) మెట్లపై నుంచి జారి పడి ఆదివారం మరణించి నట్లు గ్రామస్తులు తెలిపారు. షఫీవుల్లాకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో పెద్ద కు మార్తె షహనాజ్‌ ఇంటిపైకి వెళ్లే ప్రయత్నంలో మెట్లెక్కుతూ జారి కిందపడిపోయిం దన్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement