బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఎస్.ఎల్.కె. ‘సాప్‌్టవేర్ టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్స్’ పోస్టుల భర్తీ కోసం ఆదివారం (ఈ నెల 28 తేది) తమ కళాశాల ఆవరణలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుందని పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ప్రకటనలో తెలిపారు. 2015–16 సంవత్సరాల్లో బి.యస్సీ (మా«థ్స్), బి.సి.ఎ, బి.కాం. పూర్తి చేసిన విద్యార్థులెవరైనా ఇందులో పాల్గొనవచ్చునన్నారు.
రేపు పి.బి.సిద్ధార్థలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్
Aug 26 2016 10:57 PM | Updated on Aug 27 2019 4:36 PM
మొగల్రాజపురం:
బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఎస్.ఎల్.కె. ‘సాప్‌్టవేర్ టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్స్’ పోస్టుల భర్తీ కోసం ఆదివారం (ఈ నెల 28 తేది) తమ కళాశాల ఆవరణలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుందని పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ప్రకటనలో తెలిపారు. 2015–16 సంవత్సరాల్లో బి.యస్సీ (మా«థ్స్), బి.సి.ఎ, బి.కాం. పూర్తి చేసిన విద్యార్థులెవరైనా ఇందులో పాల్గొనవచ్చునన్నారు. ఔత్సాహికులు బయేడేటాతో ఆదివారం ఉదయం 10 గంటలకు మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో హజరు కావాలని తెలిపారు. విద్యార్ధులకు ఆన్‌లైన్ పరీక్ష ద్వారా నిర్వహించి అందులో ఉత్తీరుణలైన వారికి కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూ నిర్వహిస్తారని చెప్పారు.
Advertisement
Advertisement