నోట్ల మార్పిడికి వచ్చి.. ఆసుపత్రికి చేరి | came for notes exchange went to hospital | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడికి వచ్చి.. ఆసుపత్రికి చేరి

Nov 15 2016 12:12 AM | Updated on Sep 4 2017 8:05 PM

సంజామల సిండికేట్‌ బ్యాంకులో నగదు డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఖాతాదారుడు పుల్లయ్య ఎండకు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు.

సంజామల సిండికేట్‌ బ్యాంకులో నగదు డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఖాతాదారుడు పుల్లయ్య  ఎండకు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. ఉదయం క్యూలో ఉండటంతో షుగర్‌ స్థాయి తగ్గి కళ్లు తిరిగి పడిపోయాడు. అక్కడున్న ఖాతాదారులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. బ్యాంకు అధికారులు ఆలస్యంగా 10.30 గంటలకు క్యాష్‌ కౌంటర్‌  తెరవడంతో ఖాతాదారులు అధిక సమయంలో క్యూలో ఉండాల్సి వచ్చింది.
 - సంజామల  
 

Advertisement
 
Advertisement
Advertisement