వృద్ధురాలిపైకి దూసుకొచ్చిన బస్సు
మాచర్ల: నడిచి వెళ్తున్న వృద్ధురాలి మీద ఆర్టీసీ బస్సు టైర్ ఎక్కడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. పిడుగురాళ్ల మండలం నెమలిపురి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి కోటమ్మ రెండు రోజులుగా మాచర్లలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది.
Jan 2 2017 8:31 PM | Updated on Apr 3 2019 7:53 PM