బీటెక్‌ ఫలితాలు విడుదల | btech results release | Sakshi
Sakshi News home page

బీటెక్‌ ఫలితాలు విడుదల

Sep 1 2017 9:30 PM | Updated on Sep 12 2017 1:34 AM

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్‌–2017 లో నిర్వహించిన బీటెక్‌ ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ తెలిపారు.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్‌–2017 లో నిర్వహించిన బీటెక్‌ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌ , నాలుగు సంవత్సరం మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ,  బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement