మండ్లెం చెరువుకు గండి | break in Mandlem pond | Sakshi
Sakshi News home page

మండ్లెం చెరువుకు గండి

Jun 6 2016 9:10 AM | Updated on Sep 17 2018 8:02 PM

జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి.

జూపాడుబంగ్ల(కర్నూలు): జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. సోమవారం ఉదయం జూపాడుబంగ్ల మండలంలోని మండ్లెం చెరువుకు గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన రైతులు గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతోపాటు గండి అలుగు సమీపంలో పడటంతో.. రైతుల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement