పడగ కాదు.. పుట్టగొడుగు | big size mashroom | Sakshi
Sakshi News home page

పడగ కాదు.. పుట్టగొడుగు

Dec 4 2016 11:27 PM | Updated on Sep 4 2017 9:54 PM

పడగ కాదు.. పుట్టగొడుగు

పడగ కాదు.. పుట్టగొడుగు

పుట్టగొడుగులో నాగుల ఆకారం అందరినీ ఆకర్షిస్తోంది.

పుట్టగొడుగులో నాగుల ఆకారం అందరినీ ఆకర్షిస్తోంది. మారుతీనగర్‌ మంగళవారికాలనీలోని నాల్గో క్రాస్‌లో కొలువైన నాగుల కట్ట కింద చిన్న పుట్టగొడుగు పుట్టింది. 26 రోజుల క్రితం పడగ ఆకారంలో పుట్టిన పుట్టగొడుగు నానాటికీ పెద్దదవుతూ వస్తోంది. ఈ వింతను చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
- సాక్షి, ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement