భద్రాచలం ఆలయ భూములు పేదలకు పంచాలి | Bhadrachalam temple lands distributed to people, demands maoists | Sakshi
Sakshi News home page

భద్రాచలం ఆలయ భూములు పేదలకు పంచాలి

Sep 6 2015 9:54 AM | Updated on Oct 9 2018 2:51 PM

భద్రాచలంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములను పేద ప్రజలకు పంపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఖమ్మం : భద్రాచలంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములను పేద ప్రజలకు పంపాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వెంకటాపురంలో శనివారం అర్థరాత్రి మావోయిస్టులు లేఖను విడుదల చేశారు.

అలాగే భూస్వాముల భూములు ఆక్రమించేందుకు ఉద్యమనించాలని ప్రజలకు మావోయిస్టులు సూచించారు. ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను తిప్పికోట్టాలని మావోయిస్టులు ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement