ఒక్కేసి పువ్వేసి చందమామ | bathukamma celebrations | Sakshi
Sakshi News home page

ఒక్కేసి పువ్వేసి చందమామ

Oct 1 2016 12:08 AM | Updated on Sep 4 2017 3:39 PM

వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము అయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. పెత్రామాసను పురస్కరించుకుని జిల్లాలో శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువతులు, మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సాయంత్రం ఆలయాల వద్దకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బతుకమ్మను కొలుస్తూ పాటలు పాడి సంబురాలు జరుపుకున్నారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము అయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. పెత్రామాసను పురస్కరించుకుని జిల్లాలో శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువతులు, మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సాయంత్రం ఆలయాల వద్దకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బతుకమ్మను కొలుస్తూ పాటలు పాడి సంబురాలు జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో తొమ్మిది రోజుల ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement