దుర్గమ్మ సేవలో శాతకర్ణి | balakrishna visits durga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో శాతకర్ణి

Jan 13 2017 6:19 PM | Updated on Aug 29 2018 1:59 PM

దుర్గమ్మ సేవలో శాతకర్ణి - Sakshi

దుర్గమ్మ సేవలో శాతకర్ణి

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రబృందం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శుక్రవారం దర్శించుకుంది. హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రీయ, దర్శకుడు క్రిష్‌ అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రబృందం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శుక్రవారం దర్శించుకుంది. హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రీయ, దర్శకుడు క్రిష్‌ అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో రామమోహనరావు హీరో బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, దేవస్థాన క్యాలెండర్‌ బహూకరించారు. చిత్ర బృందాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు తరలివచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement