ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య | army employee commits suicide in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

Jun 15 2016 10:08 AM | Updated on Nov 6 2018 7:56 PM

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కనకం గ్రామంలో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గంట్యాడ: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కనకం గ్రామంలో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెంక సీతంనాయుడు(33) అనే వ్యక్తి బుధవారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అనారోగ్యంగా ఉండడంతో  ఇంటికి వచ్చిన సీతంనాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతికి కారణాలు తెలియలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement