హజ్‌ దరఖాస్తుల పంపిణీ ప్రారంభం | applications issue for haj | Sakshi
Sakshi News home page

హజ్‌ దరఖాస్తుల పంపిణీ ప్రారంభం

Jan 3 2017 12:00 AM | Updated on Sep 5 2017 12:12 AM

హజ్‌ దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక పెద్దమార్కెట్‌ సమీపంలోని అబూబకర్‌ సిద్ధీక్‌ మసీదులో ప్రారంభమైంది.

కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌ దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం సోమవారం స్థానిక పెద్దమార్కెట్‌ సమీపంలోని అబూబకర్‌ సిద్ధీక్‌ మసీదులో ప్రారంభమైంది. హజ్‌ యాత్రికులు దరఖాస్తులో పొందు పరిచే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని జిల్లా హజ్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు మౌలానా జుబేర్‌ అహ్మద్‌ ఖాన్‌ రషాది పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సలీంఅహ్మద్, సంయుక్త కార్యదర్శి అష్వాక్‌ హుసేని, సభ్యులు అబ్దుల్‌సలాం, మునీర్‌ అహ్మద్‌తో పాటు ఎం.ఎ.సలాం, సయ్యద్‌ అబ్దుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement