కూచిపూడి కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం | APPLICATIONS FROM CUCHIPUDI DANCERS | Sakshi
Sakshi News home page

కూచిపూడి కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Aug 7 2016 7:00 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 23న వెయ్యిమంది యువ కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు సెట్‌వెల్‌ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 23న వెయ్యిమంది యువ కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు సెట్‌వెల్‌ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ బృందంలో నాట్యం చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఇతర వివరాలకు మురళీమోహన్‌ 8008889845 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement