రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఆల్‌రౌండ్ ఛాంపియన్ గా అనంత జట్టు నిలిచిందని రాష్ట్ర కార్యదర్శి మురళీ తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో సోమవారం క్రీడా పోటీలు ముగిశాయి. ఇందులో జిల్లా జట్టు జయకేతనం ఎగరేసింది.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఆల్‌రౌండ్ ఛాంపియన్ గా అనంత జట్టు నిలిచిందని రాష్ట్ర కార్యదర్శి మురళీ తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో సోమవారం క్రీడా పోటీలు ముగిశాయి. ఇందులో జిల్లా జట్టు జయకేతనం ఎగరేసింది.