కడెంను శనివారం సాయంత్రం రాష్ట్ర అదనపు డీజీపీ ఉమేష్ షరాఫ్ కుటుంబసమేతంగా సందర్శించారు.
కడెం సందర్శించిన అదనపు డీజీపీ
Aug 13 2016 10:25 PM | Updated on Sep 4 2017 9:08 AM
కడెం : కడెంను శనివారం సాయంత్రం రాష్ట్ర అదనపు డీజీపీ ఉమేష్ షరాఫ్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయన టూరిజం వారి బోటింగు కేంద్రానికి వచ్చి అక్కడ పడవలో ఎక్కి కుటుంబీకులతో కలిసి జలాశయంలో విహరించారు. ఇక్కడి అందమైన ప్రకతి దశ్యాలను ఆయన ఫోటోలు తీశారు. అనంతరం ఆయన కడెం ప్రాజెక్టుకు వెళిల అక్కడ ప్రాజెక్టును తిలకించారు. శనివారం రాత్రి స్థానికంగా ఉన్న హరితా రీసార్ట్స్‌లోనే బస చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ సీఐ నరేష్, కడెం, పెంబీ ఎసై ్సలు రాము, అజయ్‌లు బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement