హౌసింగ్ ఏఈ ఇళ్లపై ఏసీబీ దాడులు | ACB attacks on Housing AE homes | Sakshi
Sakshi News home page

హౌసింగ్ ఏఈ ఇళ్లపై ఏసీబీ దాడులు

Apr 22 2016 10:41 AM | Updated on Aug 17 2018 12:56 PM

విజయనగరం జిల్లా సాలూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈగా పనిచేస్తున్న రెడ్డి వేణుగోపాలనాయుడు ఇళ్లపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు.

విజయనగరం జిల్లా సాలూరులో గృహ నిర్మాణ శాఖ ఏఈగా పనిచేస్తున్న రెడ్డి వేణుగోపాలనాయుడు ఇళ్లపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. ప్రస్తుతం వేణుగోపాలనాయుడు ఉంటున్న బొబ్బిలిలోని నివాసంలో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, మండలంలోని దుబ్బగూడలో ఉన్న వేణుగోపాలనాయుడు కుటుంబసభ్యుల ఇంట్లో ఏసీబీ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement