70బస్తాల నల్లబెల్లం పట్టివేత | 70 bags of black jaggery Capture | Sakshi
Sakshi News home page

70బస్తాల నల్లబెల్లం పట్టివేత

May 27 2016 11:43 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో 70కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు.

నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో 70కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. వ్యాపారి గుండా శ్రీనివాస్ ఇంటిపై దాడి చేయగా నల్లబెల్లం నిల్వలు బయటపడ్డాయి. సరుకును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement