భోజనం వికటించి 50 మంది విద్యార్థినులకు అస్వస్థత | 50 students suffer food poisoning | Sakshi
Sakshi News home page

భోజనం వికటించి 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

Feb 4 2016 5:23 PM | Updated on Oct 5 2018 6:48 PM

నవిపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 50 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యాయ్యారు.

నవిపేట (నిజామాబాద్ జిల్లా) : నవిపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 50 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యాయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వాంతులు,విరేచనాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement