5 లక్షల మెుక్కలు నాటాం | 5 lakhs plants planted | Sakshi
Sakshi News home page

5 లక్షల మెుక్కలు నాటాం

Jul 29 2016 12:32 AM | Updated on Sep 4 2017 6:46 AM

5 లక్షల మెుక్కలు నాటాం

5 లక్షల మెుక్కలు నాటాం

హరితహారంలో రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, ఆదివాసీలు, మహిళలు, ప్రజల సహకారంలో ఇప్పటివరకు 5లక్షల మెుక్కలు నాటినట్లు రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ తెలిపారు. హన్మకొండలోని భీమారం శ్రీశుభం కళ్యాణ వేదిక లో పోలీస్‌ అమరవీరుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం హరితహారంలో ఎస్పీ మొక్కలు నాటారు.

  • రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝా
  • హరితహారంలో పోలీస్‌ అమరవీరుల కుటుంబాలు
  • వరంగల్‌ : హరితహారంలో రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, ఆదివాసీలు, మహిళలు, ప్రజల సహకారంలో ఇప్పటివరకు 5లక్షల మెుక్కలు నాటినట్లు రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ తెలిపారు. హన్మకొండలోని భీమారం శ్రీశుభం కళ్యాణ వేదిక లో పోలీస్‌ అమరవీరుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం హరితహారంలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీ స్‌ అమరవీరుల సేవలు వెలకట్టలేనివన్నారు. హరితహారంలో పోలీస్‌ అమరవీరుల కుటుంబ సభ్యులు భాగస్వాములు కావడం అభినందనీ యమన్నారు. సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్లు అరవింద్‌కుమార్, విజయ్‌కుమార్, వరంగల్‌ ఏఎ స్పీ జాన్‌వెస్లీ, ఏఆర్‌ ఏఎస్పీ ప్రవీణ్‌కుమార్, డీఎస్పీలు పద్మనాభరెడ్డి, మురళీధర్, రాజమహేంద్రనాయక్, రాంచందర్‌రావు, పీపీ సరా ్ధర్, అమరవీరుల కుటుంబ సభ్యులు రమాదే వి, శ్రీదేవి, స్వరూపరాణి, రేణుక, లత, అహ ల్య, లక్ష్మి, రాధ, చంద్రకళ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement