దుర్గిలో 27.38 సెం.మీ వర్షం | 27.38 Rain fall in Durgi | Sakshi
Sakshi News home page

దుర్గిలో 27.38 సెం.మీ వర్షం

Sep 13 2016 9:26 PM | Updated on Aug 24 2018 2:36 PM

దుర్గిలో 27.38 సెం.మీ వర్షం - Sakshi

దుర్గిలో 27.38 సెం.మీ వర్షం

జిల్లాలో మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా దుర్గి మండలంలో 27.38 సెంటీ మీటర్లు వర్షం, అత్యల్పంగా అమరావతి మండలంలో 0.22 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా దుర్గి మండలంలో 27.38 సెంటీ మీటర్లు వర్షం, అత్యల్పంగా అమరావతి మండలంలో 0.22 సెం.మీ వర్షపాతం నమోదైంది. సగటున 3.30 సెం.మీ వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... మాచర్ల మండలంలో 17.12 సెం.మీ, రెంటచింతల 14.32, గురజాల 13.06, వెల్ధుర్తి 12.78, పొన్నూరు 9.48, కారంపూడి 8.82, నూజెండ్ల 8.68, పిడుగురాళ్ళ 8.48, దాచేపల్లి 8.24, బాపట్ల 6.18, నకరికల్లు 5.62, చుండూరు 4.32, బొల్లాపల్లి 3.92, వినుకొండ 3.84, ఈపూరు 3.58, శావల్యాపురం 3.30, మాచవరం 3.18, రాజుపాలెం 3.04, రొంపిచర్ల 2.98, అమృతలూరు 2.50, కాకుమాను 2.06, కర్లపాలెం 1.58, పిట్టలవానిపాలెం 1.54, గుంటూరు 1.50, ముప్పాళ్ల 1.32, చెరుకుపల్లి 1.18, భట్టిప్రోలు 1.02, వేమూరు 0.88, చిలకలూరిపేట 0.86, బెల్లంకొండ 0.72, రేపల్లే 0.60, పెదనందిపాడు 0.58, కొల్లూరు 0.46, యడ్లపాడు 0.36, సత్తెనపల్లి 0.32, తెనాలి 0.32, చేబ్రోలు మండలంలో 0.28 సెం.మీ చొప్పున వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement