శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఎయిర్‌పోర్టులో ఇద్దరు యువకుల అరెస్టు
Jul 23 2016 4:36 PM | Updated on Aug 1 2018 2:29 PM
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలు ఇద్దరినీ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. యువకులు టోలిచౌకీకి చెందిన వారిగా చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు.
Advertisement


