100.8 శాతం పల్స్‌పోలియో | 100.8 percent of pulse polio | Sakshi
Sakshi News home page

100.8 శాతం పల్స్‌పోలియో

Apr 5 2017 12:16 AM | Updated on Sep 5 2017 7:56 AM

జిల్లా వ్యాప్తంగా 100.8 శాతం పల్స్‌పోలియో నిర్వహించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు.

అనంతపురం మెడికల్‌ : జిల్లా వ్యాప్తంగా 100.8 శాతం పల్స్‌పోలియో నిర్వహించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ మూడ్రోజులుగా పోలియో చుక్కలు వేశామన్నారు. మొత్తం 4,50,545 మందికి చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,53,945 మందికి వేసినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement