గండి పడిన చెరువు- నేలకూలిన ఇళ్లు | 10 houses collapsed due to pond overflow | Sakshi
Sakshi News home page

గండి పడిన చెరువు- నేలకూలిన ఇళ్లు

Jun 21 2016 4:28 PM | Updated on Sep 17 2018 8:02 PM

గండి పడిన చెరువు- నేలకూలిన ఇళ్లు - Sakshi

గండి పడిన చెరువు- నేలకూలిన ఇళ్లు

కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుకు గండి పడి ఒకరు మృతి చెందగా, పది ఇళ్లు నేలమట్టం అయిన సంఘటన రామపురం మండలం సురకావాండ్లపల్లి, వీరబల్లిలో మంగళవారం జరిగింది.

రామపురం (వైఎస్‌ఆర్‌ జిల్లా) : కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుకు గండి పడి ఒకరు మృతి చెందగా, పది ఇళ్లు నేలమట్టం అయిన సంఘటన రామపురం మండలం సురకావాండ్లపల్లి, వీరబల్లిలో మంగళవారం జరిగింది. కుమ్మరపల్లి సురకావాండ్లపల్లికి చెందిన షాయిక్‌ వాల్‌, షాయిక్‌ సయ్యద్‌, ఖాసీ, జయమ్మ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పది లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. వీరబల్లిలో మండలం ఈడిగపల్లెలో విద్యుత్‌షాక్‌తో ధనమ్మ (40) అనే మహిళ మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement