హోటల్ వర్కర్ల ఘర్షణ: ఒకరి మృతి | 1 killed in hotel workers Friction | Sakshi
Sakshi News home page

హోటల్ వర్కర్ల ఘర్షణ: ఒకరి మృతి

Jun 17 2016 9:15 AM | Updated on Sep 4 2017 2:44 AM

నల్గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఓ హోటల్‌లో వర్కర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఓ హోటల్‌లో వర్కర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో హరినాయక్(38) అనే వ్యక్తి మృతి చెందాడు.  వర్కర్ల మధ్య ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐ రవీందర్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement