చల్‌గల్‌లో దొంగల హల్‌చల్‌ | thieves halchall | Sakshi
Sakshi News home page

చల్‌గల్‌లో దొంగల హల్‌చల్‌

Dec 27 2017 11:44 AM | Updated on Apr 7 2019 3:47 PM

జగిత్యాల: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం చల్‌గల్‌లో దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళం వేసిన నాలుగిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 40 తులాల బంగారం, 20తులాల వెండి, రూ.50 వేల నగదు దొంగిలించుకెళ్లారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement