ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ.. తాకట్టు బంగారం మాయం

Robbery In Yadamari Andhra Bank At Chittoor Dist - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో బారీ దోపిడీ జరిగింది. బ్యాంక్‌లో రూ. 3.5 కోట్లు విలువచేసే తాకట్టు బంగారం మాయం అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. అలాగే బ్యాంక్‌ సెక్యూరిటీ, అకౌంటెంట్‌, క్యాషియర్‌, అకౌంటెంట్‌, మేనేజర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి సంబంధించి మేనేజర్‌ సుబ్రహ్మణ్యం పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top