దళితుడిని దూషించిన వ్యక్తిపై డీఎస్పీకి ఫిర్యాదు | Complain to the DSP on the person who blamed the Dalit | Sakshi
Sakshi News home page

దళితుడిని దూషించిన వ్యక్తిపై డీఎస్పీకి ఫిర్యాదు

Jul 11 2018 9:18 AM | Updated on Jul 11 2018 9:18 AM

Complain to the DSP on the person who blamed the Dalit - Sakshi

డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న టీమాస్‌ నాయకులు   

పరిగి : దళిత యువకుడిని కులం పేరుతో దూషించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని టీ మాస్‌ స్టీరింగ్‌ కమిటీ జిల్లా సభ్యులు వెంకటయ్య, గో వింద్, వెంకట్‌రాం డిమాండ్‌ చేశారు. పరిగి డీ ఎస్పీ శ్రీనివాస్‌ను మంగళవారం కలిసి వారు ఫి ర్యాదు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ బొంరాస్‌పేట్‌ మండలం నందార్‌పూర్‌లో రా జ్యాంగ నిర్మాత అంబెడ్కర్‌ను ఎందుకు కించపరుస్తున్నావని అడిగిన దళిత యువకుడిని కులం పే రుతో దూషించాడని ఆరోపించారు.

అతన్ని వెం టనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అంజిల య్య, రమేష్, హబీబ్, రవి, బలరామ్, మోహన్, శాంత య్య, అశోక్, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement